Skip to main content

Diploma in Pharmacy Courses: ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు

diploma in pharmacy admission 2022 in ap

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ఎయిడెడ్‌/ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ఫార్మసీ కళాశాలల్లో.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ(15శాతం) రాష్ట్ర అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

అర్హత: ఇంటర్మీడియట్‌(బైపీసీ/ఎంపీసీ) లేదా సీబీఎస్సీ,ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు ఎగ్జామ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.07.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.08.2022

వెబ్‌సైట్‌: https://dteap.nic.in/

Last Date

Photo Stories