సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో యూజీ పీజీ కోర్సులు....దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 15...
సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూజీ పీజీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
యూజీ, పీజీ, డిప్లొమా అండ్ పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upcatet.org
యూజీ, పీజీ, డిప్లొమా అండ్ పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:
- యూజీ కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
- పీజీ కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు /ఓబీసీలకు: రూ. 1250/-
- ఎస్సీ, ఎస్టీలకు : రూ. 1050/-
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upcatet.org