Skip to main content

హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్ట‌ర్స్ కోర్సులు

హైద‌రాబాద్ యూనివ‌ర్సిటీ ఇంటిగ్రేటెడ్ మాస్ట‌ర్స్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
ఇంటిగ్రేటె్ మాస్ట‌ర్ డిగ్రీ కోర్సులు
అర్హ‌త‌:
కోర్సును బ‌ట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియేట్, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 03, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.uohyd.ac.in/

Tags

Photo Stories