Skip to main content

AP Fisheries University: ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీలో బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశాలు..

ap fisheries university admissions in bfsc course

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్శిటీ.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌(బీఎఫ్‌ఎస్సీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు ఈఏపీసెట్‌-2022 రాష్ట్ర ర్యాంక్‌ సాధించి ఉండాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 26.09.2022
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 10.10.2022 
ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలు: 11.10.2022 నుంచి 13.10.2022 వరకు
దరఖాస్తు సవరణ తేదీలు: 14.10.2022 నుంచి 15.10.2022 వరకు 

వెబ్‌సైట్‌: http://www.fisheries.ap.gov.in/

BTech Admission 2022: ఆర్‌జీఐపీటీ, అమేథీలో బీటెక్‌ ప్రవేశాలు..

Last Date

Photo Stories