BTech Admission 2022: ఆర్‌జీఐపీటీ, అమేథీలో బీటెక్ ప్రవేశాలు..
అమేథీ(ఉత్తరప్రదేశ్) జైస్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ.. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: 80% మార్కులతో 12వ తరగతి, జేఈఈ(అడ్వాన్స్‌డ్) లేదా జేఈఈ(మెయిన్స్)స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.
అడ్మిషన్ పోర్టల్ ప్రారంభ తేది: 30.09.2022
మొదటి రౌండ్ దరఖాస్తులకు చివరితేది: 27.09.2022
మొదటి రౌండ్ రుసుము చెల్లింపు చివరితేది: 08.10.2022
వెబ్‌సైట్: https://rgipt.ac.in/
చదవండి: Admissions in NSU Tirupati: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
Last Date