Skip to main content

‘మేనేజ్‌మెంట్‌ ’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..

పీజీ నీట్‌ పరీక్ష కటాఫ్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
Invitation to apply for Management admissions
‘మేనేజ్‌మెంట్‌ ’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..

ఈ నేపథ్యంలో తగ్గించిన కటాఫ్‌ స్కోర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎన్టీ ఆర్‌ వైద్య వర్సిటీ మార్చి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 16 ఉదయం 11 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ కేటగిరీలో 35 పర్సంటైల్‌తో 247గా కటాఫ్‌ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలో 25 పర్సంటైల్‌తో 210 స్కోర్, అన్రిజర్వుడ్, వికలాంగుల కోటాలో 30 పర్సంటైల్‌తో 229 స్కోర్‌ కటాఫ్‌గా ఉంది.

చదవండి: 

NTRUHS: ఈ కోర్సులకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్

Medical jobs: వైద్య, ఆరోగ్యశాఖలో 20 వేల ఖాళీలు

​​​​​​​మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు

Gandham Chandrudu: ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వ సహకారం

Published date : 16 Mar 2022 01:51PM

Photo Stories