Skip to main content

మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు

నీట్‌–2021లో ఉత్తమ ర్యాంకులు సాధించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యార్థులు 17 మంది మెడికల్‌ సీట్లు సాధించినట్టు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు మార్చి ఒక ప్రకటనలో తెలిపారు.
Dr. BR Ambedkar Gurukul
మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు

కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడు, కర్నూల్‌ జిల్లా చిన్నటేకూరులలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ–మెడికల్‌ అకాడమీలలో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో విద్యార్థులు కష్టపడి చదివి తొలి రౌండ్‌లోనే 17 మంది మెడిసిన్ సీట్లు సాధించడం గర్వకారణమని గురుకులాల కార్యదర్శి ఆర్‌.పావనమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి: 

​​​​​​​Gandham Chandrudu: ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వ సహకారం

Andhra Pradesh: త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

Medical Colleges: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత..

Published date : 12 Mar 2022 01:59PM

Photo Stories