NTRUHS: ‘వైద్య విద్య’ వెబ్ ఆప్షన్‌ల నమోదుకు నేడు ఆఖరు
Sakshi Education
వైద్య విద్య పీజీ కోర్సుల్లో రాష్ట్ర కోటా సీట్లలో నాన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాల నిమిత్తం రెండో దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్‌ల నమోదు చేయడానికి అక్టోబర్ 31 సాయంత్రం ఏడు గంటల వరకూ అవకాశం కల్పిస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు http://pgcq.ntruhsadmissions.com వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్‌లు నమోదు చేసుకోవచ్చు.
చదవండి:
Medical: భారీగా పెరిగిన పీజీ సీట్లు
Published date : 31 Oct 2022 12:57PM