Skip to main content

NTRUHS: పీజీ ప్రవేశాల దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

NTRUHS
పీజీ ప్రవేశాల దరఖాస్తుల గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

పీజీ వైద్య విద్య కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును Dr. NTR University of Health Sciences పొడిగించింది. సెప్టెంబర్‌ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు సెప్టెంబర్‌ 9న వెల్లడించారు. 

చదవండి: 

NTRUHS: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీకి ఐఎస్‌వో సర్టిఫికెట్‌

హెల్త్‌ వర్సిటీ, జేఎన్‌టీయూకే ఒప్పందం

Published date : 10 Sep 2022 03:15PM

Photo Stories