Skip to main content

TG CPGET 2024: పీజీ ప్రవేశాల రిపోర్టింగ్‌ గడువు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 1, 2 విడతల కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థులు అక్టోబర్ 21 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలని టీజీసీపీఈటీ–2024 ఇన్‌చార్జి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జలపతి అక్టోబర్ 16న కోరారు.
Reporting deadline for PG admissions till 21  Deadline for PG course admission reporting at Osmania University  Osmania University TGCPET-2024 counseling announcement

గడువు అక్టోబర్ 17తో ముగియగా.. ప్రైవేటు కాలేజీల బంద్‌ కారణంగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గడువు ను పొడిగించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

చదవండి: Admissions Into PG Course: వైవీయూ PG కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Oct 2024 02:54PM

Photo Stories