Skip to main content

NTET 2024 Application Correction: నేషనల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌.. సవరణలకు నేడే చివరి తేదీ

నేషనల్‌ టీచర్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NTET) పరీక్ష దరఖాస్తు సవరణలకు నేటితో గడువు ముగియనుంది. దరఖాస్తులో ఏమైనా మార్పులు ఉంటే అక్టోబర్‌ 25లోగా సవరించాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తెలిపింది.
NTET 2024 Application Correction  NTA announces NTET application correction deadline Last day for NTET application changes  Deadline for NTET application revisions October 25

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.inలో ఏమైనా సవరణలు ఉంటే చేసుకోవచ్చు. 

NTET దరఖాస్తులో మార్పులు.. ఎలా చేయాలి?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.in/NTETను సందర్శించండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న NTET 2024 అప్లికేషన్‌ కరెక్షన్ అనే లింక్‌ను క్లిక్‌చేయండి
  • మీ లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేయండి
  • తర్వాతి పేజీలో మీ ఫారమ్‌లో ఏమైనా మార్పులు ఉంటే చేసయండి
  • దరఖాస్తు ఫారమ్‌ను సేవ్‌ చేసుకోండి

AP MBBS Admissions: ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహణ ఇంకెన్ని రోజులు?

కాగా NTET పరీక్ష సీబీటీ(కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌- cbt) విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలుంటాయి.. 120 నిమిషాలు (2గంటలు) సమయం ఉంటుంది.  NTETలో ఉత్తీర్ణులైతే, అర్హత గడువు 10ఏళ్లపాటు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Oct 2024 02:37PM

Photo Stories