NEET UG 2025 Applications Correction Window : నేడే ముగియనున్న నీట్ యూజీ దరఖాస్తుల గడువు.. సవరణలకు అవకాశం ఈ తేదీల్లోనే..

సాక్షి ఎడ్యుకేషన్: నూతన విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నీట్ యూజీ పరీక్షకు.. 2025-26కి గాను ఎంబీబీఎస్, బీడీఎస్, లేదా ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలై నేటితో దరఖాస్తులకు గడువు కూడా ముగియనుంది.
కరెక్షన్ విండో..
నీట్ యూజీ 2025 కోసం దరఖాస్తులు విద్యార్థులు వారి దరఖాస్తుల్లో ఏదైనా పొరపాటు, లేదా వివరాలను నమోదు చేయడం మర్చిపోతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సవరణలకు అవకాశం ఇస్తుంది ఎన్‌టీఏ. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, వారి దరఖాస్తుల్లో ఉన్న తప్పులను, ఖాళీలను పూర్తి చేయాలని గడువును ప్రకటించారు. ఇక, దేశవ్యాప్తంగా మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ అంటే, పెన్ పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- NEET UG 2025
- applications for neet ug deadline
- last date for neet ug applications
- MBBS AND BDS COURSES
- medical courses admissions 2025
- academic year 2025
- neet ug 2025 applications and exam dates
- neet ug applications correction window
- medical course entrance exam details in telugu
- National Eligibility cum Entrance Test
- national eligibility cum entrance test 2025 updates
- NEET UG 2025 Updates
- NEET UG 2025 Online Applications Correction Window
- Education News
- Sakshi Education News