Skip to main content

NEET UG AP State Ranks 2024 : ఏపీలో నీట్ యూజీ-2024 రాష్ట్రస్థాయి ర్యాంక్‌ల విడుద‌ల తేదీ ఇదే.. ఇక ఆగ‌స్టు తొలివారంలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : నీట్ యూజీ-2024 జాతీయ స్థాయిలో ర్యాంక్‌ల‌ను వెల్ల‌డించిన విష‌యం తెల్సిందే. ఇక రాష్ట్ర‌స్థాయి నీట్ యూజీ ర్యాంక్‌ల‌ను వెల్ల‌డించ‌నున్నారు.
AP NEET UG State Ranks 2024

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే.. నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకులను ఆగస్టు 2వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఆగస్టు 14వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్ సెషన్‌ ప్రారంభమవుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రకటించింది.

☛ NEET UG 2024 Revised Results: ‘నీట్‌’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్‌!.. కటాఫ్‌ మార్కులు ఇలా

ఆగ‌స్టు తొలివారంలోనే..
నీట్ యూజీ-2024కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు తొలి వారం నుంచే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఆగ‌స్టు 2వ తేదీన వెల్ల‌డికాన్నాయి.

 NEET UG Revised Results: ‘నీట్‌’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్‌!సవరించిన ఫలితాలతో తారుమారైన ర్యాంకులు

Published date : 31 Jul 2024 03:26PM

Photo Stories