NTRUHS: వెబ్ ఆప్షన్‌ల నమోదుకు నోటిఫికేషన్
Sakshi Education
పీజీ మెడికల్ డిగ్రీ/డిప్లొమో కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాలకు మొదటి కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్‌ల నమోదుకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదల చేసింది.
. 29న సాయంత్రం 4 గంటల వరకు ఆప్షన్‌ల నమోదుకు తుది గడువు అని పేర్కొంది. సర్వీస్, నాన్–సర్వీస్ అభ్యర్థులు https://pgcq.ntruhsadmissions.com వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలి. ఆప్షన్‌ల నమోదులో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073 నంబర్‌లను సంప్రదించాలి.
చదవండి:
Published date : 28 Sep 2022 12:09PM