Skip to main content

IGNOU Admissions: ఇగ్నో- 2025 ప్రవేశాలకు ప్రవేశాలకు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే

ఎంవీపీకాలనీ: ఇంధిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో 2025 జనవరి విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు తెలిపారు.
IGNOU Visakhapatnam Regional Center Director Dr. Gonipati Dharma Rao announces extended admission deadline.  IGNOU Admissions IGNOU Admissions 2025   IGNOU January 2025 admissions announcement  Online admissions for degree, PG, diploma, and certificate courses at IGNOU  IGNOU Visakhapatnam Regional Center January 2025 admissions
IGNOU Admissions IGNOU Admissions 2025 IGNOU January 2025 admissions announcement Online admissions for degree, PG, diploma, and certificate courses at IGNOU IGNOU Visakhapatnam Regional Center January 2025 admissions

డిగ్రీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారని పేర్కొన్నారు. https://ignouadmission. samarth. edu. in వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Job Opportunities for Freshers: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 24,000/-

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Feb 2025 03:51PM

Photo Stories