Job Opportunities for Freshers: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 24,000/-
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET) ఉద్యోగమేళాను నిర్వహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని డిగ్రీ కళాశాలలో ఇందుకు సంబంధించిన జాబ్‌ఫెయిర్ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Job Opportunities for Freshers Exciting Job Opportunities for Freshers

మొత్తం ఖాళీలు: 260
విద్యార్హత: డిగ్రీ/MBA/ M.COM
వయస్సు: 30ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 10,000-24,000/-
Job Interview For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో జాబ్
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 06, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తూర్పు గోదావరి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 05 Feb 2025 03:16PM
Tags
- Exciting Job Opportunities for Freshers
- Exciting Job Opportunities in Muthoot Finance
- Exciting Job Opportunities in Shriram Life Insurance
- Exciting Job Opportunities 2025
- Exciting Job Opportunities in AP
- Exciting Job Opportunities in Andhra Pradesh
- Exciting Job Opportunities in East Godavari
- Local Jobs in East Godavari
- Local Jobs in East Godavari District
- local jobs
- Jobs 2025
- 2025 Freshers jobs
- AP Local Jobs
- freshers jobs
- Job mela