Skip to main content

Free Polycet Coaching: గుడ్‌న్యూస్‌.. ఉచితంగా పాలిసెట్‌ కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌..

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ కోర్సు­ల్లో ప్రవేశాలను పెంచే దిశగా సాంకేతిక విద్యాశాఖ వి­నూత్న కార్యక్రమానికి శ్రీకా­రం చు­ట్టింది. పాలిసెట్‌కు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది.
Free Polycet Coaching
Free Polycet Coaching

ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలతో కూడిన వాల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది.

AP ECET 2025: ఏపీ ఈసెట్‌ 2025 నిర్వహణ జేఎన్‌టీయూ అనంతపురానికే..

ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అత్యధికంగా రూ.9.02 లక్షలు ప్యా­కేజీలను దక్కించుకోవడంపై ప్రచారం చేపడుతూ విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువస్తోంది.

Free Training: పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత శిక్షణ | Sakshi Education

Gurukul School Admissions : గురుకుల పాఠ‌శాల‌లో అడ్మిషన్లకు దరఖాస్తులు.. ఇదే చివరి తేది

ఇందులో భాగంగానే ఉన్నత విద్య, నైపుణ్యా శిక్షణ కార్యదర్శి కోన శశిధర్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్‌ జి.గణేష్‌ కుమార్, కళాశాల విద్యాశా­ఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 17 Feb 2025 11:48AM

Photo Stories