UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–01, అసోసియేట్ ప్రొఫెసర్–06, అసిస్టెంట్ ప్రొఫెసర్–12, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్–03, డిప్యూటీ డైరెక్టర్–06, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్–08.
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం, నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 35–53ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.12.2021
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
చదవండి: UPSC Exams: ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో కటాఫ్ ఎంత ఉంటుంది.. మెయిన్‌లో విజయం సాధించాలంటే..
Qualification | GRADUATE |
Last Date | December 02,2021 |
Experience | 2 year |
For more details, | Click here |