Jobs in Nirmal District 2023: నిర్మల్ జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్(ఫైనాన్షియల్ లిటరసీ)-01, అకౌంట్స్ అసిస్టెంట్-01, ఎంటీఎస్-01, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్-01, జెండర్ స్పెషలిస్ట్-01.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, శరద్‌మహల్, నిర్మల్, నిర్మల్ జిల్లా చిరునామకు పంపాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.05.2023.
వెబ్‌సైట్: https://nirmal.telangana.gov.in/
చదవండి: TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |