Skip to main content

Andhra Pradesh Jobs: విజయనగరం జిల్లా హాస్పిటల్‌లో వివిధ ఉద్యోగాలు

విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(డీసీహెచ్‌ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DCHS Vizianagaram District Hospital Job Vacancies, Various jobs in hospital, Job Opportunities in DCHS District Hospital,Vacancy Announcement for Outsourced Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ఆడియో మెట్రీషియన్‌/ఆడియోమెట్రీ టెక్నీషియన్‌–02, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌–05, ఆఫీస్‌ సబార్డినేట్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ(ఆడియాలజీ), డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అర్హత కలిగిన సర్టిఫికేట్‌ జిరాక్స్‌ కాపీలతో పాటు జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, జిల్లా ఆసుపత్రి, విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.10.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: Paramedical Posts: ప్రభుత్వాసుపత్రుల్లో 56 పారా మెడికల్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories