Skip to main content

TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
tspsc physical director notification

మొత్తం పోస్టుల సంఖ్య: 128
పోస్టుల వివరాలు
సాంకేతిక విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌-37(మల్టీ జోన్‌1-18, మల్టీ జోన్‌2-19)
ఇంటర్మీడియట్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్‌-91(మల్టీ జోన్‌1-55, మల్టీ జోన్‌2-36).
అర్హత: పోస్టును అనుసరించి మంచి అకడమిక్‌ రికార్డుతో ఎంపీఈడీ(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ సైన్స్‌), నెట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు పీడీ(టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌)-లెవల్‌ 9ఎ-రూ.56,100, లెవల్‌ 10- రూ.57,700, పీడీ(ఇంటర్మీడియట్‌ విద్య)-రూ.54,220 నుంచి రూ.1,33,630 చెల్లిస్తారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌ టైప్‌), సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 06.01.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2023
పరీక్ష తేది: ఏప్రిల్‌-2023

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2023: టీఎస్‌పీఎస్సీలో 148 వ్యవసాయ అధికారి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories