Skip to main content

TSPSC Notification 2022: టీఎస్‌పీఎస్సీలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ).. ఔషధ నియంత్రణ పరిపాలన విభాగంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
tspsc drug inspector notification 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: డిగ్రీ(ఫార్మసీ/ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌), ఫార్మాడీ లేదా మెడిసిన్‌(క్లినికల్‌ ఫార్మకాలజీ/మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.12.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.01.2023

వెబ్‌సైట్‌: https://www.tspsc.gov.in/

చ‌ద‌వండి: TSPSC: 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories