Telangana High Court Recruitment 2023: 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 275
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబం«ధిత పత్రాలను అందజేయాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సీబీటీ/ఓఎమ్మార్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ఓమ్మార్ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 60, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభతేది: 15.02.2023.
పరీక్ష తేది: మార్చి 2023.
వెబ్‌సైట్: https://tshc.gov.in/
చదవండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్-3 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |