DMHO: జయశంకర్ భూపాలపల్లిలో 26 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జయశంకర్ భూపాల పల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్ఓ).. ఒప్పంద ప్రాతిపదికన పల్లేæదవఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 34ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ(నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: డీఎంహెచ్‌ఓ, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ.
దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: https://bhoopalapally.telangana.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Important events dates
Qualification | DOCTORATE |
Last Date | November 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |