Andhra Pradesh Jobs: మహిళా శిశు సంక్షేమ శాఖలో 19 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, సోషల్ వర్కర్-01, డేటా అనలిస్ట్-01, అసిస్టెంట్ కమ్ డేటాఎంట్రీ ఆపరేటర్-01, అవుట్‌రీచ్ వర్కర్స్-02, మేనేజర్/కోఆర్డినేటర్(మహిళలు)-01, సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు)-01, నర్సు(మహళలు)-01, డాక్టర్(పార్ట్‌టైమ్)-01, ఆయా(మహిళలు)-06, చౌకీదార్(మహిళలు)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
చదవండి: Anganwadi Jobs in AP: నంద్యాల జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 10,2023 |
Experience | 1 year |
For more details, | Click here |
Tags
- West Godavari Recruitment 2023
- state govt jobs
- Andhra Pradesh Jobs
- West Godavari Latest Notification
- AP Women And Child Welfare Department
- Jobs in Andhra Pradesh
- latest job notifications
- Employment News
- latest jobs in telugu
- West Godavari Jobs
- Women and child welfare jobs
- Empowerment Officer Positions
- Contract Basis Employment
- job opportunities
- application process
- District Office Vacancies
- Career in Welfare and Empowerment
- Employment in West Godavari
- contract jobs
- latest jobs in 2023
- sakshi education latest jobs notifications
- Jobs Mela 2023