Skip to main content

Anganwadi Jobs in AP: నంద్యాల జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నంద్యాల జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Women and Children at ICDS Center, Anganwadi Jobs in Nandyal District Andhra Pradesh, ICDS Projec,Job Vacancy Announcement,

మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: మినీ అంగన్‌వాడీ కార్యకర్త-01, అంగన్‌వాడీ ఆయా-25.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నంద్యాల జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.

వెబ్‌సైట్‌: https://nandyal.ap.gov.in/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: నంద్యాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయంలో 23 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories