Andhra Pradesh Jobs: నంద్యాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయంలో 23 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్-01, కౌన్సిలర్-01, సోషల్ వర్కర్-02, అకౌంటెంట్-01, డేటా అనలిస్ట్-01, అసిస్టెంట్ కమ్ డేటాఎంట్రీ ఆపరేటర్-01, అవుట్‌రీచ్ వర్కర్స్-02, మేనేజర్/కోఆర్డినేటర్(మహిళలు)-01, సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు)-01, నర్సు(మహిళలు)-01, డాక్టర్(పార్ట్‌టైమ్)-01, ఆయా(మహిళలు)-06, చౌకీదార్(మహిళలు)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్, బొమ్మలసత్రం, నంద్యాల చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Jobs: మహిళా, శిశు సంక్షేమ శాఖలో 13 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 10,2023 |
Experience | 1 year |
For more details, | Click here |