Skip to main content

Andhra Pradesh Jobs: మహిళా, శిశు సంక్షేమ శాఖలో 13 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

అల్లూరి సీతారామరాజు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
jobs in alluri sitarama raju district

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: జిల్లా కోఆర్డినేటర్‌-01, జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-01, బ్లాక్‌ కోఆర్డినేటర్‌-11.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి
వేతనం: నెలకు జిల్లా కోఆర్డినేటర్‌కు రూ.30,000. జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.­18,000. బ్లాక్‌ కోఆర్డినేటర్‌కు రూ.20,000

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బాలసదన్‌ పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.

వెబ్‌సైట్‌: https://allurisitharamaraju.ap.gov.in/

చ‌ద‌వండి: TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 10,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories