TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్)-27, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-10,అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(సివిల్)-19.
అర్హత: బీఈ, బీటెక్(సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు ఏఈఈకి రూ.57,100 నుంచి రూ.1,47,760. ఏఈకి రూ.48,440 నుంచి రూ.1,37,220. ఏటీవో పోస్టులకు రూ.37,640 నుంచి రూ.1,15,500.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 23.11.2023.
వెబ్‌సైట్: https://www.tirumala.org/
చదవండి: AP Jobs 2023 : నిరుద్యోగులకు వరం.. 8 వేల మందికి ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- TTD Recruitment 2023
- state govt jobs
- Engineering Jobs
- Jobs in TTD
- Jobs in Tirumala Tirupati Devasthanam
- andhra pradesh govt jobs
- AP Govt jobs
- latest job notifications
- Employment News
- TirumalaTirupatiDevasthanam
- TirupatiJobs
- AEEJobs
- AEJobs
- ATOJobs
- PermanentJobs
- JobApplications
- EmploymentOpportunities
- latest jobs in 2023
- sakshi education job notifications