AP CFW Recruitment: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం(సీఎఫ్‌డబ్ల్యూ).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 44
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి, విజయవాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
వెబ్‌సైట్: https://cfw.ap.nic.in
Qualification | POST GRADUATE |
Last Date | September 24,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |