Skip to main content

APCPDCL Recruitment 2023: పరీక్ష లేకుండానే ఏపీసీపీడీసీఎల్, విజయవాడలో 100 ఖాళీలు .. ఎవరు అర్హులంటే..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీసీపీడీసీఎల్‌).. ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఉంటుంది. అర్హులైన ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
APCPDCL Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 100
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-30, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌-70.
విభాగాలు: ఇంజనీరింగ్‌ డిగ్రీ-ఈఈఈ, డిప్లొమా-డీఈఈఈ.
స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.8000 చెల్లిస్తారు. 
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) 2021-2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.
శిక్షణా కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.apcpdcl.in/

చ‌ద‌వండి: APSFC Recruitment 2023: ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్, విజయవాడలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Experience Fresher job
For more details, Click here

Photo Stories