Skip to main content

APSFC Recruitment 2023: ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్, విజయవాడలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎఫ్‌సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Manager Jobs at apsfc vijayawada andhra pradesh

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: మేనేజర్‌-06, డిప్యూటీ మేనేజర్‌-03, అసిస్టెంట్‌ మేనేజర్‌-05.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.04.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://esfc.ap.gov.in/

చ‌ద‌వండి: 7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories