Skip to main content

AP SSC Board Recruitment 2023: ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో జూనియర్‌ అసిస్టెంట్‌/డేటా ప్రాసెసింగ్‌ పోస్టులు

విజయవాడలోని ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు, డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన జూనియర్‌ అసిస్టెంట్‌/డేటా ప్రాసెసింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ap ssc board recruitment 2023 notification

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌-11, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌-01.
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, టైపింగ్‌ స్కిల్స్‌తోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్‌/కంప్యూటర్‌ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి/ఇంటర్మీడియట్‌/డిగ్రీ మార్కులు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.07.2023
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 11.07.2023.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ తేది: 13.07.2023, 14.07.2023.
కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌: 16.07.2023, 17.07.2023.
తుది ఎంపిక జాబితా వెల్లడి: 19.07.2023.

వెబ్‌సైట్‌: https://dge-ap.aptonline.in/

 

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories