Skip to main content

CSIR-IICB Recruitment 2023: ఐఐఎస్‌బీ, కోల్‌కతాలో సైంటిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ(ఐఐసీబీ).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-IICB Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌-05, సైంటిస్ట్‌(బ్యాక్‌లాగ్‌ ఖాళీలు)-01, సీనియర్‌ సైంటిస్ట్‌-05, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌-01.
విభాగాలు: క్యాన్సర్‌ బయాలజీ అండ్‌ ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్, సెల్‌ బయాలజీ -ఫిజియాలజీ, ఆర్గానిక్‌-మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌-ఇమ్యునాలజీ, మాలిక్యులర్‌ జెనెటిక్స్‌ డివిజన్, స్ట్రక్చరల్‌ బయాలజీ-బయో ఇన్ఫర్మేటిక్స్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /ఎంవీఎస్సీ /పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,21,640 నుంచి రూ.2,13,051 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.

వెబ్‌సైట్‌: https://www.iicb.res.in/

చ‌ద‌వండి: ICMR-NIMR Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎంఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date May 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories