ICMR Recruitment 2023: వీసీఆర్‌సీ, పుదుచ్చేరిలో 71 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-20, టెక్నీషియన్1-30, ల్యాబొరేటరీ అటెండెంట్1-21.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 08.11.2023 నాటికి టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.11.2023.
వెబ్‌సైట్: https://vcrc.icmr.org.in/
చదవండి: DRDO RAC Recruitment 2023: డీఆర్‌డీవో–ఆర్‌ఏసీ, ఢిల్లీలో 51 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |