Skip to main content

DRDO Recruitment 2023: డీఆర్‌డీవో–ఎన్‌ఎస్‌టీఎల్, విశాఖపట్నంలో 62 అప్రెంటిస్‌ పోస్టులు..

విశాఖపట్నంలోని డీఆర్‌డీవోకి చెందిన నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ లాబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌).. 2023–24 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 62
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–28, డిప్లొమా అప్రెంటిస్‌లు–23, ట్రేడ్‌ అప్రెంటిస్‌–11.
స్టైపెండ్‌: నెలకు రూ.8000 నుంచి రూ.9000 చెల్లిస్తారు.
అర్హత: 2021, 2022–2023 సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28.06.2023 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీవో సైంటిస్ట్‌.. నెలకు లక్ష వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Experience Fresher job
For more details, Click here

Photo Stories