Skip to main content

NRSC Recruitment 2023: ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో 34 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NRSC Recruitment 2023 For Junior Research Fellow Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 34
ఖాళీల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)-20, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1 -07, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-03, రీసెర్చ్‌ సైంటిస్ట్‌-04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, గేట్‌/నెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 07.04.2023 నాటికి జేఆర్‌ఎఫ్‌కు  28 ఏళ్లు, ఆర్‌ఎస్‌కు 30 ఏళ్లు, పీఏ, పీఎస్‌కు 35 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: ఎన్‌ఆర్‌ఎస్సీ-ఎర్త్‌ స్టేషన్, షాద్‌నగర్‌ క్యాంపస్, రంగారెడ్డి జిల్లా లేదా ఎన్‌ఆర్‌ఎస్సీ, బాలానగర్, హైదరాబాద్‌.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.04.2023.

వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in/

చదవండి: Mumbai Port Trust Recruitment 2023: ముంబై పోర్ట్‌ అథారిటీలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories