Skip to main content

CSIR-NEERI Hyderabad Recruitment 2022: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఈఈఆర్‌ఐ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NEERI Hyderabad Recruitment 2022 For Project Staff Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-03, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.31,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: హైదరాబాద్‌

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.12.2022

వెబ్‌సైట్‌: https://www.neeri.res.in/

చ‌ద‌వండి: C-DOT Recruitment 2022: సీ-డాట్‌లో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories