Skip to main content

C-DOT Recruitment 2022: సీ-డాట్‌లో సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఢిల్లీ, బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమ్యాటిక్స్‌(సీ-డాట్‌).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
C-DOT Recruitment 2022 For Scientist Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: అప్లికేషన్స్, రేడియో యాక్సెస్‌ టెక్నాలజీ,నెట్‌వర్క్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ,ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్,ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/పీజీ(ఎంటెక్‌)/పీహెచ్‌డీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 10 నుంచి 15ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: careers@cdot.in

దరఖాస్తులకు చివరితేది: 15.12.2022

వెబ్‌సైట్‌: https://www.cdot.in/

 

చ‌ద‌వండి: DRDO Recruitment 2022: పది, ఇంటర్‌ అర్హత‌తో 1061 పోస్టులు... రాత పరీక్ష ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories