ICMR-NARFBR Recruitment 2023: ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్, హైదరాబాద్‌లో 46 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–03, టెక్నీషియన్1–08, ల్యాబ్ అటెండెంట్1–35.
అర్హత: ఖాళీలని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్,జీనోమ్ వ్యాలీ, కొల్తూర్(పోస్టు),శామీర్‌పేట్(మ),హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 14.08.2023.
వెబ్‌సైట్: https://www.narfbr.org/
చదవండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీవో-ఏఎస్‌ఎల్, హైదరాబాద్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 14,2023 |
Experience | 2 year |
For more details, | Click here |