Skip to main content

DRDO Recruitment 2023: డీఆర్‌డీవో-ఏఎస్‌ఎల్, హైదరాబాద్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు

హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో-అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ.. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO ASL Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 13;
నెలవారీ స్టైపెండ్‌: రూ.31,000.
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: ASRB 2023 notification: పీహెచ్‌డీతో అగ్రి సైంటిస్ట్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories