NIT Recruitment 2023: నిట్ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఆంధ్రప్రదేశ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 02
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధిత స్పెషలైజేషన్)తోపాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: sandeep@nitandhra.ac.in
దరఖాస్తులకు చివరతేది: 25.06.2023.
వెబ్‌సైట్: https://www.nitandhra.ac.in/
చదవండి: CSIR-CEERI Recruitment 2023: సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐ, రాజస్థాన్‌లో సైంటిస్ట్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | June 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |