ICMR Recruitment 2023: ఎన్‌జేఐఎల్ అండ్ ఓఎండీ, ఆగ్రాలో 68 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఆగ్రాలోని ఐసీఎంఆర్–నేషనల్ జల్మా ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అదర్ మైకోబాక్టీరియల్ డిసీజెస్.. రెగ్యులర్ టెక్నికల్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 68
పోస్టుల వివరాలు: టెక్నీషియన్1–35, ల్యాబొరేటరీ అటెండెంట్1–10, టెక్నికల్ అసిస్టెంట్–23.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌జేఐఎన్ అండ్ ఓఎండీ, తాజ్‌గంజ్, ఆగ్రా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.07.2023.
వెబ్‌సైట్: https://main.icmr.nic.in/
చదవండి: ASRB 2023 notification: పీహెచ్‌డీతో అగ్రి సైంటిస్ట్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | July 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |