Skip to main content

DRDO Recruitment 2022: డీఆర్‌డీవో, బెంగళూరులో రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు.. నెలకు రూ.31,000 వేతనం

బెంగళూరులోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో)..యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబ్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DRDO Bangalore

మొత్తం ఖాళీల సంఖ్య: 03
అర్హత: బీఈ/బీటెక్‌/గ్రాడ్యుయేషన్‌/ఎంఈ/ ఎంటెక్‌/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: రెండేళ్లు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

చ‌ద‌వండి: ISRO Recruitment 2023: ఇస్రో-ఐసీఆర్‌బీలో 526 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories