DRDL-RCMA Recruitment: డీఆర్‌డీఎల్–ఆర్‌సీఎంఏ, హైదరాబాద్‌లో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు..
హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌కు చెందిన రీజనల్ సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్(ఆర్‌సీఎంఏ).. జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హత సాధించాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్ డైరెక్టర్, ఆర్‌సీఎంఏ(మిసైల్స్), డీఆర్‌డీఎల్ క్యాంపస్, కాంచన్‌బాగ్, హైదరాబాద్–500058 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.01.2022
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
చదవండి: HAL Hyderabad Recruitment: హాల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |