Skip to main content

HAL Hyderabad Recruitment: హాల్, హైదరాబాద్‌లో 150 అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

HAL Hyderabad

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ఏవియోనిక్స్‌ డివిజన్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 150
ఖాళీల వివరాలు: టెక్నీషియన్‌(డిప్లొమా)అప్రెంటిస్‌ ట్రెయినీలు–80, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు–70.

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ ట్రెయినీలు: 
సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీసింగ్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020,2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. 
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీలు: 
సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీసింగ్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు. 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022

వెబ్‌సైట్‌: https://hal-india.co.in

చ‌ద‌వండి: Mazagon Dock Recruitment: మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, ముంబైలో 86 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 19,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories