Skip to main content

Mazagon Dock Recruitment: మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, ముంబైలో 86 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Mazagon Dock Shipbuilders Limited

ముంబైలోని మినీరత్న కంపెనీ అయిన మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 86
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–79, డిప్లొమా అప్రెంటిస్‌లు–07.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌–టెలికామ్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్, షిప్‌బిల్డింగ్‌ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

డిప్లొమా అప్రెంటిస్‌లు: 
విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(డిప్లొమా, బీఈ/బీటెక్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022

వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/

చ‌ద‌వండి: BORL Recruitment 2022: బీవోఆర్‌ఎల్, మధ్యప్రదేశ్‌లో 37 డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు... ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories