CSIR-IMMT Recruitment 2022: ఐఎంఎంటీ, భువనేశ్వర్‌లో 25 ఉద్యోగాలు.. నెలకు రూ.56,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్-05, ప్రాజెక్ట్ అసోసియేట్-15, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-01, ప్రాజెక్ట్ ఫెలో-01, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-02, ప్రాజెక్ట్ సైంటిస్ట్-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్/బీఎస్సీ/డిప్లొమా/ఎంఎస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.56,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.11.2022
వెబ్‌సైట్: https://www.immt.res.in/
చదవండి: DRDO Recruitment 2022: పది, ఇంటర్ అర్హతతో 1061 పోస్టులు... రాత పరీక్ష ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |