Skip to main content

CPCB Recruitment 2023: సీపీసీబీ, ఢిల్లీలో 163 ఉద్యోగాలు

ఢిల్లీలోని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌(సీపీసీబీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CPCB Recruitment 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 163
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ బి, అసిస్టెంట్‌ లా ఆఫీసర్, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్‌ అసిస్టెంట్, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/12 వ తరగతి/డిప్లొమా/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://www.cpcb.nic.in/

చ‌ద‌వండి: CPPRI Recruitment 2023: సీపీపీఆర్‌ఐ, యూపీలో 34 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories