CNCI Recruitment 2023: సీఎన్‌సీఐ, కోల్‌కతాలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 10
విభాగాలు: మాలిక్యులర్ క్యాన్సర్ జెనెటిక్స్, కణ జీవశాస్త్రం, మాలిక్యులర్ వైరాలజీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, క్యాన్సర్ స్టెమ్ సెల్ బయాలజీ, కర్బన రసాయన శాస్త్రం, మెడిసినల్ కెమిస్ట్రీ,డ్రగ్ డెవలప్‌మెంట్-డెలివరీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/బయాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.cnci.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |